అక్షర జల్లులు

మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో.. కలవరపడుతున్న అంతర్గతం మాసిన గతాన్ని తవ్వుకుంటూ.. ఈనాటి క్షణాలను బూడిదలో పోసిన పన్నీరు గావిస్తూ.. రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని ప్రాశ్చత్య భాష మోజులో పడి మాతృభాష ని నిర్వీర్యం చేస్తూ.. తనను తానే మోసం చేసుకుంటూందీ… అదృష్టమో.. దురదృష్టమో.. తెలియని సంధిగ్ధవస్థలో కురుకుపోయి.. ఆంగ్ల భాష…