కెసిఆర్‌తో అఖిలేశ్ యాదవ్ భేటీ
తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూ దిల్లీ, జూలై 29 : తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ శుక్రవారం సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో భేటీ ఆయ్యారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం…