రిలయెన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా ముంబై, జూన్ 28 : టెలికాం దిగ్గజం రిలయెన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. జూన్ 27వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది.…