అశ్రునయనాల మధ్య అజిత్ అంత్యక్రియలు

-ప్రభుత్వ లాంఛనాలతో దివంగత నేతకు వీడ్కోలు -కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరుల నివాళి ముంబై, ప్రజాతంత్ర, జనవరి29: అశ్రునయనాల మధ్య దివంగత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలోగల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు..…
