దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా
– ఇరాన్ అణు కేంద్రంపై వైమానిక దాడులు – నష్టం లేదని తెలిపిన ఇరాన్ – అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ టెహ్రాన్, మార్చి 21: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజా గా ఇరాన్ లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది.…
