దిల్లీలో ప్రమాదకరంగా గాలి కాలుష్యం

– మరింతగా క్షీణించినట్లు గుర్తింపు – స్పోర్ట్సు యాక్టివిటీస్‌పై నిషేధం – ప్రజలను హెచ్చరించిన అధికారులు న్యూదిల్లీ, నవంబర్ 21: దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల దిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని 80 శాతం ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం…
