టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిన విమానం
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం 242 మంది ప్రయాణికుల దుర్మరణం? మృతుల్లో మాజీ సిఎం విజయ్ రూపానీ.. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్, జూన్ 12: అహమ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 రన్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి…
