విమానం బ్లాక్ బాక్సు లభ్యం

ప్రకటించిన ఏఏఐబీ న్యూదిల్లీ: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించి కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. అహ్మదాబాద్‌లోని ఓ కాలేజీ భవనంపై గురువారం విమానం కూలిపోగా 265మంది ప్రాణాలు కోల్పయిన విషయం తెలిసిందే. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్…
