కేసీఆర్‌కు చెక్ పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం
కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్ చుగ్,కిషన్ రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్ పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేశారని తరుణ్‌చుగ్ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…