ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ

– సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగసు్ట 24: తెలంగాణ రాష్ట్రాన్ని బయోడిజైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ –…
