ప్రేమ పేరుతో ఎయిడ్స్ రోగి వికృత చేష్టలు
-పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజెక్షన్ - ఫిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ చేసిన పోలీసులు మేడ్చల్ మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, మార్చి 14: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రాణాంతకమైన ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా యువతికి …
