రాష్ట్ర ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతల భేటీ

– పలు కీలకాంశాలపై చర్చ – మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు రాలేదు – హామీలన్నీ అమలు చేశాకే ఎన్నికలకు : టీపీసీసీ చీఫ్ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్‌లు గురువారం…
