మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత

– హాస్పిటల్‌లో చేరిక.. నిలకడగా ఆరోగ్యం బెంగళూరు, అక్టోబర్ 1: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్వల్ప అస్వస్థతతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య హాస్పిటల్‌లో బుధవారం చేరారు. ఆయన గుండెకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సూచించారని ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వెల్లడిరచారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని…
