దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే

– రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీరిజర్వేషన్ల బిల్లు – రాహుల్ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, జూలై24: తెలంగాణలో శాస్త్రీయ్రంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక…
