అంబేడ్కర్ స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…