ఐదు రాష్ట్రాలకు ఏఐసిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

న్యూఢిల్లీ, జనవరి 7 : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, సమన్వయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించింది. అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్,…
