పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు

– నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయుల నియామకం – టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…
