మానవ జ్ఞానాన్ని ప్రభావితం చేస్తున్న ఏఐ

– మానవ విచక్షణ, కరుణకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు – మార్పులకు అనుగుణంగా యువత ఎదగాలి – విద్య లక్ష్యం సమాజ హితం కావాలి – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: ఏఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం…
