Tag AI impact India

గ్రామీణ భార‌తాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేధ‌

గ్రామీణ భారతదేశంలో పేదరిక నిర్మూలనకు  ఉపాధి హామీకి ఆధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో విప్లవాత్మక సాంకేతిక మార్పుల ఆవశ్యకత ఏర్పడింది.  2005లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు కృత్రిమ మేధస్సు   డేటా విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి చెల్లింపుల ఆలస్యం, వేతనాల క్షీణత  పర్యవేక్షణలో లోపాల వంటి సమస్యలను పరిష్కరించడానికి…