దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్

– నగరంలో జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం – రాబోయే రోజుల్లో 500మందికి ఉపాధి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర…
