వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా!

అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం.. మహిళా రైతులకు శిక్షణ ఇవ్వాలి.. వ్యవసాయమే భవిష్యత్ తరాలకు భరోసానిస్తుందని ఇటీవల జాతీయ వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత పనిముట్లు పరికరాల ప్రదర్శనలో పాల్గొన్న సందర్బంగా అవగతమైంది . ఆ ప్రదర్శనలో అత్యాధునిక వ్యవసాయ ఉద్యాన సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణ కు సంబంధించిన యంత్ర…
