సాగునీటికి కటకట.. రైతు బతుకుకు భరోసా ఏది?

“తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కరువు సమయంలో రైతులకు నీటి భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నామన్న ప్రశ్నను ప్రభుత్వాలు ఆత్మవిమర్శతో పరిశీలించాలి. భారీ ప్రాజెక్టుల నిర్మాణమే జలభద్రతకు హామీ కాదు. చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, భూగర్భజలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, తక్కువ నీటితో పండే పంటలకు ప్రోత్సాహం సమగ్ర…
