సమాజ హితానికి పాటుపడిన అగ్రసేన్

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – నివాళులర్పించిన సీఎం రేవంత్, స్పీకర్, మేయర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూల మాలలు వేసి…
