అగ్నిపథ్‌పై కేంద్రం అడుగు ముందుకే..
దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం…