బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం

న్యూదిల్లీ, జులై 18: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఆధ్వర్యంలో వీటిని గురువారం పరీక్షించారు. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది.…
