పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ సెంట్రల్ హాల్

ఆగాఖాన్ ట్రస్టుకు పునరుద్ధరణ బాధ్యతలు కెటిఆర్ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్ ఫోన్ ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్22: పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్…