పది తర్వాత పయనమెటు…

పదవ తరగతి తరువాత విద్యార్థులు తమ కెరీర్‌ను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు తమకు ఇష్టం ఉన్న కోర్సునే చదవాలి.దాంతో ఆ కోర్సులో రాణించి మంచి కెరీర్‌ను, మంచి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థుల జీవితాల్లో కీలక ఘట్టాల్లో మెదటిది,…
