ఆఫ్రికన్ ప్రతినిధులను అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

స్థానిక కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన ఆఫ్రికన్ డెలిగెట్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: ఆఫ్రికన్ ప్రతినిధులను(African Delegates) సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల పర్యటన లో భాగంగా ఆఫ్రికా ఖండంలో మధ్య, పచ్చిమ ప్రాంతాల్లోని 15 దేశాలకు చెందిన 30 మంది ఆఫ్రికన్…
