హైదరాబాద్‌లో కొత్తగా డ్రోన్ పోర్ట్

డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇస్రో అధ్వర్యంలోని ఎన్.ఎస్.ఆర్.సీ.తో ఏవియేషన్ అకాడమీ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఎన్.ఎస్.ఆర్.సీ. బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన…