కల్తీ కల్లు బాధితులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: కూకట్‌పల్లి ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అనధికారికంగా ఆరుగురు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైనవారికి…
