ఎవరినీ ఉపేక్షించేది లేదు

కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కారణంగా ముగ్గురు మృతిచెందిన సంఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఈ సంఘటనలో 19మంది తీవ్ర అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ…
