Tag #Adulterated #oil rocket #busted #in Hitech city

నగరంలో కల్తీ నూనె దందా

– వాడేసిన నూనె ప్యాకెట్లలో నింపి అమ్మకం – ముఠాను గుర్తించి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31:హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్‌ ‌సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా… దాన్ని వీధి వ్యాపారులకు…