పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి

– కార్పొరేట్ సంస్థలకు మంత్రి జూపల్లి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్ప కళా వేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్‌ఆర్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య…
