నెట్ ఫ్లిక్స్ సీరియల్‘ అడోలసెన్స్’ చెబుతున్న సత్యం …

యుక్తవయసు బాలలతో మెలిగే నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు మెరుగు పరచుకోవాలి… ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో…
