సీఎంను కలిసి అడోబ్ సీఈవో

– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్,…
