మేడారం జాతర : ఆదివాసీ..వనవాసీ విముక్తి పోరాట చరిత్ర!

వీరోచిత తిరుగుబాటుకే కాదు… గొప్ప సంకల్ప బలానికి ప్రతీక! ‘‘మేడారం జాతర అంటే రాజరిక వ్యవస్థపై విముక్తి కోసం సాగిన వీరోచిత తిరుగుబాటుకే కాదు. గొప్ప సంకల్ప బలానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రెండేళ్లకోమారు జరిగే ఈ జాతరలో సమ్మక్క-సారక్కలను స్మరించి సంకల్పం పూనుతుంటారు. ప్రకృతి ఆరాధన కనిపించే ఈ జాతరలో ఎక్కడా విగ్రహారాధాన కన్పించక…