20 సంవత్సరాల సంబరాలు ఎందుకోసం… ఎవరికోసం

మావోయిస్టు పార్టీ ని ప్రశ్నించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26 : మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం పేరిట కరపత్రాలు , లేఖ…