ఆదిత్య సంస్థకు అనుమతుల పునరుద్ధరణ

– హైకోర్టు తీర్పు మేరకే నిర్ణయం – హెచ్‌ఎండీఏ వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: హైకోర్టు తీర్పుననుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య నిర్మాణ సంస్థకు అనుమతులను పునరుద్ధరించామని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని హెచ్‌ఎండీఏ తెలిపింది. ఆదిత్య కేడియా రియాల్టర్స్ కంపెనీకి గండిపేట మండలంలోని మంచిరేవులలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో…
