మరో ఘనత సాధించిన ఇస్రో

గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య ఎల్1స్పేస్ క్రాప్ట్ హాలో కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జనవరి6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1స్పేస్ క్రాప్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్…