ఫోన్ ట్యాపింగ్ చేసిందే మీరు

– తప్పులను కప్పిపుచుకునేందుకు సీఎంపై నిందలా? – బీఆర్‌ఎస్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాము చేసిన పనులు…
