Tag #Adi karmayogi abhiyan #Traicar #Bellaiah naik

ఆది కర్మయోగి అభియాన్‌ అద్భుతం

– ఈ పథకం ద్వారా గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపాలి – అభివృద్ధి ప్రణాళికల్లో గిరిజనులకు భాగస్వామ్యం – ట్రైకార్‌ ‌చైర్మన్‌ ‌తేజావత్‌ ‌బెల్లయ్యనాయక్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ‌దేశంలోని ఆదివాసులందరికీ పూర్తిస్థాయి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు భారత ప్రభుత్వం గత సంవత్సరం ‘ఆది కర్మయోగి అభియాన్‌ ‌పథకాన్ని ప్రవేశపెట్టింది.  అభినందనీయమైన ఈ కేంద్ర…