రబీ కింద అదనపు పార్‌బాయిల్డ్ రైస్ కేటాయించాలి

– మరిన్ని గోడౌన్ల నిర్మాణానికి పీఈజీ పథకాన్ని పునరుద్ధరించాలి – ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: కేఎంఎస్ 2024-25 రబీ కింద పార్బాయిల్డ్ రైస్ ను అదనంగా కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్…
