కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలి

– కేంద్రానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించిందన్నారు. అయితే…
