అధికార పార్టీకి తల నొప్పిగా అదానీ వ్యవహారం!

తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన వైనం.. దేశంలో రాజకీయంగా రెండవ అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో భారీ విజయ సాధించటంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సహాలు జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీకి అదానీ వ్యవహారం తల నొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి గత కొన్నేళ్లుగా అదానీ విషయంలో…