సినీ నటి ఆమని బీజేపీలో చేరిక

– కండువా కప్పి స్వాగతించిన రామచందర్‌రావు – ఆమెతోపాటు మేకప్ ఉమన్ శోభలత కూడా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో శనివారం చేరారు. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా…
