Tag #Actor #Vijay Deverakonda #appears #before SIT #Betting Aps issue

‌సిట్‌ ‌విచారణకు హాజరైన విజయ్‌ ‌దేవర కొండ

– బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ ‌కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ సీఐడీ సిట్‌ ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయ‌న‌ను గంటకుపైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్‌ ‌యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీ షన్లపై ఆరా…