కమాన్ ఖమ్మం.. రఘురాం రెడ్డిని గెలిపించండి.. సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని…
