ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

– బెట్టింగ్ యాప్‌ల కేసులో హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తూ నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో…
