పరువు నష్టం కేసు ఉపసహరించుకున్న నాగార్జున

– మంత్రి కొండా సురేఖ క్షమాపణలతో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో నాగచైతన్య- సమంత…
