చిరంజీవి డీప్‌ఫేక్ కేసు

– త్వరలోనే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తాం – నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నట్లు నగర సీపీ సజ్జనార్ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఆయన…
